Bharat Aawaz
చిత్తూరు ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరణ
చిత్తూరు జిల్లాలో ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అడిషనల్ ఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదోన్నతిలో భాగంగా, రాజశేఖర్ రాజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆపరేషన్స్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం, ఆయన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి IPSని మర్యాదపూర్వకంగా కలిశారు# కొత్తూరు...
224 Views