Bharat Aawaz
వీరవల్లి లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఏడు కోట్లు రుణాల పంపిణీ
*వీరవల్లిలో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో రూ.7 కోట్ల మెగా రుణాల పంపిణీ*  కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, గుడివాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో మెగా రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్ శ్రీ జె. జుమ్మిలాల్ గారు ముఖ్య అతిథిగా హాజరుకాగా, గుడివాడ ప్రాంతీయ మేనేజర్...
268 Views