ప్రచురణార్థం:- 29-05-2026
*మండవ కుటుంబరావు 3వ వర్ధంతి సందర్భంగా టీటీడీకి 15 టన్నుల కూరగాయల లారీ ప్రారంభం,సేవా కార్యక్రమాల ద్వారా మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగిస్తున్న కుటుంబ సభ్యులు అభినందనీయులు - MLA బొండా ఉమామహేశ్వరరావు గారు*
ధి:- 29-05-2026 ఈరోజు ఉదయం ఏలూరు రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ చుట్టుగుంట వద్ద కీర్తిశేషులు మండవ కుటుంబరావు గారి 3వ వర్ధంతి సందర్భంగా తిరుమల తిరుపతి...