Bharat Aawaz
మదనపల్లె: పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా NTR జయంతి వేడుకలు.
మదనపల్లె పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) వి. జె. రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెండితెరపైనే కాక రాజకీయాల్లోనూ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి సామాన్యుల సంక్షేమం కోసం కృషి...
200 Views