బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 89,403 మంది భక్తులు
హుండీ ద్వారా రూ. 4.99 కోట్ల ఆదాయం
సర్వదర్శనానికి 12 గంటల సమయం
కంపార్ట్‌మెంట్లు నిండి క్యూ లైన్లు బయటకు
తలనీలాలు సమర్పించిన 49,958 మంది భక్తులు
తిరుమల శ్రీవారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తడంతో రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 89,403 మంది భక్తులు స్వామివారిని...