Bharat Aawaz
పుంగనూరు RTC బస్టాండ్‌కు ఆర్యవైశ్య సంఘం వాటర్ కూలర్ విరాళం కొత్తూరు మురళి
పుంగనూరు RTC బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కె. బాలసుబ్రమణ్యం, సభ్యులు అమరావతి సురేష్, సంకల్పశక్తి ఫౌండర్ వేణుగోపాల్, జూటూరు సురేష్ సంయుక్త ఆధ్వర్యంలో వాటర్ కూలర్ విరాళంగా అందించారు. ఈ వేసవిలో ప్రయాణికులకు, సిబ్బందికి, డ్రైవర్లకు, కండక్టర్లకు ఇది ఎంతో ఉపయోగకరమని డిపో మేనేజర్ దినేష్ తెలిపారు. విరాళం అందించిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో RTC...
225 Views