కూకట్పల్లిలో 62 మంది నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే కలుషితరహిత త్రాగునీరు, మెరుగైన రహదారులు, నిరంతర విద్యుత్ సరఫరా, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కైతలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను 62 మంది నిరుపేద లబ్ధిదారులకు కేటాయిస్తూ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో...
0 Comments 0 Shares 423 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com