Bharat Aawaz
పాము కాటుకు గురైన వృద్ధురాలు.. చికిత్స పొందుతూ మృతి
పాము కాటుకు గురైన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గంట్యాడలో జరిగింది.మండలంలోని మోకాలుపాడుకు చెందిన లక్ష్మి ఈనెల 20తేదీన ఇంటి ఎదుట గడపలో నేలపై ఇద్దరి మనుమరాలతో కలిసి నిద్రించింది. ఈ సమయంలో ఆమెకు పాము కాటుకు గురవ్వగా కుటుంబీకులు 108లో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కుమారుడు శంకర్ ఫిర్యాదుతో ఏఎస్ఐ రమణ కేసు నమోదు చేశారు. #Boiena Rajesh
416 Views