Bharat Aawaz
"మీ బండి కూడా ఉందా..? 446 వాహనాల జాబితా విడుదల చేసిన పోలీసులు”|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీధుల్లో వదిలివేయబడిన వాహనాలపై పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 446 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని త్వరలో వేలం వేయనున్నట్లు వెల్లడించారు. వీటిలో ఫోర్ వీలర్లు, త్రీ వీలర్లు, టూ వీలర్లు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వాహనాలను సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్,...
281 Views