"మంగాపురం పార్క్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపురం కాలనీ పార్క్‌లో సోమవారం సాయంత్రం “మీ సురక్ష” యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఎస్‌హెచ్‌వో ప్రశాంత్ మరియు సెక్టార్ ఎస్‌ఐ రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ నివాసితులకు “మీ సురక్ష” యాప్ వినియోగంపై వివరంగా అవగాహన...