తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ వర్ధన్ హాస్పిటల్లో డా. సృజిల్ బాబు తేడ్డు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మరియు ఆరోగ్య పరీక్షల కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ శ్రీమతి ఉమారాణి రమేష్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి ఉచిత వైద్య...