పుంగనూరు: ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ లో బక్రీద్ పండుగ సందర్భంగా ఆదివారం శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ, పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. పండుగ సందర్భంగా గొడవలు సృష్టిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ సభ్యులు ఇబ్రహీం, ఇస్మాయిల్,...
0 Comments 0 Shares 3 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com