పుంగనూరులో కరపత్రాలు విడుదల చేసిన ఏఐఎస్ఎఫ్
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో బసరాజ పాఠశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు జూన్ 6, 7 తేదీలలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి కే మాధవ్, రాష్ట్ర సమితి సభ్యులు మున్నా ఆదివారం తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి ప్రతినిధులు, నాయకులు హాజరై విద్యారంగ సమస్యలు, నూతన విద్యా విధానం వంటి అంశాలపై చర్చించనున్నట్లు...
0 Comments 0 Shares 3 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com