ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల గ్రామంలో తాగునీటి కష్టాలు
కడిమెట్ల పంచాయతీ సెక్రెటరీ అధికార త్రాగునీరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని  గ్రామ పంచాయతీ అధికారి MPDO గారికి కడిమెట్ల విషయం గ్రామంలో త్రాగునీటి సమస్యపై పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. మా గ్రామంలో త్రాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ సెక్రటరీ గారికి పలుమార్లు తెలియజేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల...
0 Comments 0 Shares 26 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com