కాలేశ్వరంలో సరస్వతి పుష్కరాల భక్తుల రద్దీ....
కాళేశ్వరంలో 30 వేల మంది భక్తులు! భారత్ అవాజ్ న్యూస్: 24 మే రోజున భూపాలపల్లి జిల్లాలోకాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలకు ఆదివారం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. సెలవు దినం కావడంతో సరస్వతి ఘాట్ వద్దకు భక్తులు భారీగా తరలివచ్చారు... ఘాట్ వరకు ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇస్తుండటంతో ప్రయాణికులు నేరుగా నదీ తీరానికి చేరుకుని పవిత్ర పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 30 వేల...
0 Comments 0 Shares 23 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com