"దళిత సేవకు గౌరవం… క్రీడా ప్రతిభకు కీర్తి — విజేతలను సత్కరించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సామాజిక సేవకు దక్కిన గౌరవం… క్రీడా ప్రతిభతో సాధించిన జాతీయ స్థాయి విజయం… ఈ రెండు అరుదైన సందర్భాలకు కంటోన్మెంట్ వేదికైంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం తన కార్యాలయంలో దళితరత్న అవార్డు గ్రహీతలను, జాతీయ స్థాయి కిక్‌బాక్సింగ్ విజేతను ఘనంగా సత్కరించి అభినందించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే ‘దళితరత్న’...
0 Comments 0 Shares 16 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com