"తుర్కపల్లి - మచ్చబొల్లారంలో కాంగ్రెస్ జోష్.. కొత్త కమిటీలతో పార్టీకి కొత్త ఊపు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో అడుగు పడింది.  190 తుర్కపల్లి మరియు 191 మచ్చబొల్లారం డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మాజీ నాయకుల నివాసంలో ఘనంగా నిర్వహించబడింది.  ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమావేశంలో భాగంగా 191 డివిజన్ అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి ని...
0 Comments 0 Shares 38 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com