చిత్తూరు: ఉపాధ్యాయురాలు శాశ్వతంగా విధుల నుంచి తొలగింపు: డీఈవో
ఉమ్మడి చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, బండపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి, డిసెంబర్ 3, 2024 నుండి అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యారు. విద్యాశాఖ అధికారుల అనుమతి లేకుండా అమెరికా వెళ్లినట్లు విచారణలో తేలడంతో, డీఈవో రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఆమెను ఉపాధ్యాయ వృత్తి నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 25 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com