"లక్నోలో తెలంగాణ పోలీసుల జోష్.. 12 పతకాలతో జాతీయ స్థాయిలో సత్తా!
హైదరాబాద్ : లక్నోలో నిర్వహించిన 2వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ & టేబుల్ టెన్నిస్ క్లస్టర్ ఛాంపియన్‌షిప్ 2025-26లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీస్ జట్ల మధ్య జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో తెలంగాణ జట్టు మొత్తం 12 పతకాలు సాధించి రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చింది.
ఈ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు 1...