వరంగల్ జిల్లా లో వడదెబ్బతో 11 మంది మృతి....
వరంగల్: వడదెబ్బతో 11 మంది మృతి! భారత్ అవాజ్ న్యూస్: 23 మే వరంగల్ జిల్లాలఓరుగల్లులో ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో వడదెబ్బతో జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాజీపేటలో వెంకటేశ్(26), నల్లబెల్లిలో నరసింహ(55), డోర్నకల్లో సత్యం(73), ఖిలా వరంగల్లో హరిశంకర్ (58), గూడూరులో భద్రమ్మ(60), భూపాలపల్లిలో సమ్మక్క(59), కాటారంలో లస్మయ్య (65), శంకరంపల్లిలో సమ్మక్క(65), పర్వతగిరిలో అరుణ(45), రంగశాయిపేటలో సంతోశ్...
0 Comments 0 Shares 39 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com