అందరి భాగస్వామ్యంతో అమలు చేయాలి: మంచిర్యాల కలెక్టర్
'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక '99 రోజుల కార్యచరణము అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పకడ్బందీగా అమలు చేయనట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. కలెక్టరేట్లో అధికారులు ,మున్సిపల్ చైర్ పర్సన్ లతో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రణాళిక ద్వారా ప్రజా సంక్షేమ పథకాలు ,నిలిచిపోయిన అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.
0 Comments 0 Shares 76 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com