రిజర్వేషన్లు కుల ఆధారంగా కొనసాగాలా..? లేక ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే ఉండాలా...?
దేశంలో రిజర్వేషన్ వ్యవస్థపై మరోసారి వేడెక్కే చర్చ మొదలైంది. సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలు, సామాజిక వర్గాల మధ్య వినిపిస్తున్న భిన్నాభిప్రాయాలు, యువతలో పెరుగుతున్న అసంతృప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద డిబేట్‌గా మారాయి. “రిజర్వేషన్లు కులాల ఆధారంగా కొనసాగాలా..? లేక ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా మారాలా..?” అనే ప్రశ్న ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి మేధావుల వరకు అందరిలోనూ చర్చకు...
0 Comments 0 Shares 27 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com