ధర్మ రక్షకులకు జైలుకు భయపడరు.. బండి సంజయ్
బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‎ ‎“ధర్మ రక్షకులకు జైలుకు భయపడరు.. జైలు కొత్తేమి కాదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‎తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‎బీజేపీ శ్రేణులు బండి సంజయ్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుండగా, ప్రతిపక్ష నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. ‎
0 Comments 0 Shares 35 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com