వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలోనీ ముగ్గురు ఇన్స్పెక్టర్లను చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు....
భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్ పోలీస్ కమిషనర్పరిధిలోని ముగ్గురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ కమిషనరేటికి కొత్తగా వచ్చిన కె.స్వామిని మీల్స్ కాలనీ సీఐగా నియమించారు. వీఆర్లో ఉన్న బండారి రాజును టాస్క్ ఫోర్స్ విభాగానికి బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న హరి కృష్ణను సిసిఎస్కు బదిలీ చేశారు. మిల్స్ కాలనీలో గడిచిన కొన్ని నెలలుగా...
0 Comments 0 Shares 46 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com