గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి.. గణేశ్ నాయక్.
మదనపల్లెలో గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ గిరిజన విద్యార్థి సంఘం నాయకులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ నాయక్తో పాటు నాయకులు అమరేంద్ర నాయక్, రఘు నాయక్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన తండాలలో నివసిస్తున్న లంబాడీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వారు పేర్కొన్నారు. గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ వారి ఆర్థిక,...
0 Comments 0 Shares 32 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com