మదనపల్లి: మహిళల భద్రతకు పెద్దపీట: ఎస్పీ ధీరజ్.
మదనపల్లిలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం మహిళల భద్రత, సైబర్ నేరాలు, రహదారి భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ యువత సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలని, రహదారి నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112 నంబర్లను సంప్రదించాలని, 'శక్తి యాప్' వినియోగించాలని మహిళలకు...
0 Comments 0 Shares 40 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com