మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవిపై కేసు నమోదు
హైదరాబాద్‌లోని పోలీసులు మాజీ మేయర్ మరియు ఆయన భార్య శ్రీదేవిపై కేసు నమోదు చేశారు. ‎లోని Asian Hostel యాజమాన్యంపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైనట్లు సమాచారం. ‎ఇటీవల వైరల్ అయిన వీడియోలు, హాస్టల్ యాజమాన్యం చేసిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‎మరోవైపు హాస్టల్ యాజమాన్యం తమపై బెదిరింపులు, ఒత్తిళ్లు కొనసాగుతున్నాయని...
0 Comments 0 Shares 27 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com