పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
పుంగనూరు మండలం భీమగానిపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ గుణశేఖర్, ఆయన భార్య శ్రావణి, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. మదనపల్లె నుంచి పుంగనూరు వైపు వస్తున్న వాహనాన్ని ద్విచక్ర వాహనం ఓవర్ టేక్ చేసే క్రమంలో ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారంతా కలికిరి గుట్టపల్లికి చెందినవారు, అత్తగారింటికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు....
0 Comments 0 Shares 33 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com