పుంగనూరు: పాత వైద్య విధానాన్ని అమలు చేయాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పుంగనూరు అధ్యక్షులు మునాఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి పాత వైద్య విధానాన్ని అమలు చేయాలని, ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను అరియర్స్ మరియు లీవ్ ఎన్ క్యాష్ మెంట్...
0 Comments 0 Shares 29 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com