Sunka Santhosh Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-05-21 14:27:58 తెలంగాణ : 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు..! జూన్ 2 నుంచి దాదాపు రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కాసరాత్తు చేస్తుంది. జిల్లాల వారీగా అర్హులు జాబితాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించింది తొలుత దివంగులు తర్వాత వృద్ధులు వితంతువులకు ప్రధాన ఇవ్వాలని సూచించింది. 0 Comments 0 Shares 255 Views