మంచి ప్రవర్తనతో ఉంటేనే మంచి భవిష్యత్: బొబ్బిలి సీఐ
మంచి ప్రవర్తనతో ఉంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం రంగరాయపురంలో గురువారం ఉపాధి కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించారు. నేరాలకు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలన్నారు. పిల్లల నడవడికపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని కోరారు. మహిళల భద్రతకు శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. #Boiena Rajesh
0 Comments 0 Shares 45 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com