హార్స్లీ హిల్స్ లో టిడిపి మహానాడు సన్నాహక సమావేశం
గురువారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని హార్సిలీ హిల్స్ నందు నిర్వహించిన మహానాడు సన్నాసి సమావేశంలో రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు ఈ సమావేశానికి తంబళ్లపల్లె పరిశీలకులు శ్రీ గణేష్ రెడ్డి గారు రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి శ్రీమతి పర్వీన్ తాజ్ గారు హాజరై పార్టీ శ్రేణుకు దిశా నిర్దేశం చేశారు ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు...
0 Comments 0 Shares 33 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com