"హాస్టల్ నిర్వాహకులపై దాడి: బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు!"
హైదరాబాద్ : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య బొంతు శ్రీదేవిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.  నగరంలోని ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై వారు భౌతిక దాడికి పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ యాక్షన్ తీసుకున్నారు. బాధిత హాస్టల్ యాజమాన్యం మరియు సిబ్బంది అందించిన ఫిర్యాదు ప్రకారం,  మాజీ మేయర్ దంపతులు మరికొంతమంది అనుచరులతో కలిసి ఒక్కసారిగా హాస్టల్...
0 Comments 0 Shares 65 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com