కేసీఆర్ సర్కారును మేమే కూల్చాం" బండి సంజయ్
పాపం బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు టెన్షన్‌లో నిజాలు అన్నీ చెప్పేస్తున్నాడు. ‎ ‎రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద గెలిచింది బీజేపీ కాదు కాంగ్రెస్.  ‎మరి బండి సంజయ్ ఎందుకు "బీఆర్ఎస్‌ను మేమే ఓడించినం" అంటున్నడు? అంటే కాంగ్రెస్, బీజేపీ అనైతిక సంబంధం అప్పటి నుండే ఉందని ఒప్పుకున్నట్టే కదా? ‎దేశంలో ఎక్కడా లేదు ఈ వింత. కేవలం తెలంగాణలో మాత్రమే నిస్సిగ్గుగా...
0 Comments 0 Shares 33 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com