ఖబర్దార్ వాల్మీకిల జోలికొస్తే సహించేది లేదని రామ్ భీం నాయుడు హెచ్చరించారు
ఆదోని నియోజకవర్గం లోని బోయ కులానికి చెందిన ఒక ఉద్యోగి బీటీ సురేష్ కులం పేరుతో దూషించడం మంచి పద్ధతి కాదని వాల్మీకి కుల బాంధవులు నిరసన చేయడం జరిగింది. వాల్మీకి కుల బాంధవులందరూ మాట్లాడుతూ కులం పేరుతో దూషించడం సరికాదని తెలియజేశారు.VRO వాల్మీకి బిటి సురేష్ ని మొన్న ఆదివారం రోజు ఉదయం 7:30 నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు కిడ్నాప్ చేసి హింసించిన బత్తినకుబేరనాథ్ నో వెంటనే అరెస్ట్ చేయాలని వాల్మీకి సంఘాల...
0 Comments 0 Shares 67 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com