"మైనంపల్లి ఆదేశాలతో రంగంలోకి తోట లక్ష్మీకాంత్ రెడ్డి.. కనాజిగూడలో పెండింగ్ పనులపై పాదయాత్ర!"
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ 135వ (old) డివిజన్ కనాజిగూడ ఇంద్రనగర్ కాలనీ మెయిన్ రోడ్డులోని పెండింగ్ పనుల సమస్యను స్థానికులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వివరించారు. మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు...
0 Comments 0 Shares 75 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com