టామ్కామ్ను మరింత బలోపేతం చేస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మే 20: తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. టామ్కామ్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఇందుకోసం బడ్జెట్లో రూ.90 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.హైదరాబాద్, సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో భారత్-యూరోపియన్ యూనియన్...
0 Comments 0 Shares 44 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com