ఆసక్తి రేపుతున్న 'బతుకమ్మ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్
తెలంగాణ సంస్కృతి, ఆత్మీయత ఉట్టిపడేలా సాగే 'బతుకమ్మ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్,ప్రేక్షకుల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలో షూటింగ్ జరుపుకొనున్న 'బతుకమ్మ 'పూల పండుగ వెనుక రక్త కథ' సినిమాను రచయిత, దర్శకుడు గా శ్రీనురావు పొన్నాల 
0 Comments 0 Shares 49 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com