మంచిర్యాల: మెడికల్ షాపులు బంద్
దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ భాగంగా ప్రజలు తమకు సహకరించాలని మంచిర్యాల్ మెడికల్ డ్రాగెస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు మోటూరి చంద్రశేఖర్, తుంగెర సుధాకర్ కోరారు. బుధవారం బంద్ నేపథ్యంలో అత్యవసర సేవల కోసం ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. జిల్లాలో అన్ని మెడికల్ షాపులు  స్వచ్ఛందంగా పాల్గొవాలని  కోరారు.  
0 Comments 0 Shares 63 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com