Bharat Aawaz
మదనపల్లె వార్డుల పునర్వ్యవస్థీకరణపై వైఎస్సార్సీపీ సమావేశం.
మంగళవారం సాయంత్రం మదనపల్లెలో వైఎస్సార్సీపీ మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో మునిసిపల్ వార్డుల పునర్వ్యవస్థీకరణపై సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిసార్ అహమద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, మునిసిపల్ అధికారులు విడుదల చేసిన వార్డుల జాబితాపై అభ్యంతరాలను సేకరించారు. ప్రజల అభిప్రాయాలు, భౌగోళిక పరిస్థితులు, జనాభా అంశాలను పరిగణనలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణ జరగాలని నేతలు...
215 Views