"మైనంపల్లి విరాళంతో అల్వాల్‌లో ఇందిరా గాంధీ కొత్త విగ్రహం"
మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ ప్రధాన రహదారిపై ఉన్న ఇందిరా గాంధీ విగ్రహాన్ని మార్చాలంటూ మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, ఐఏఎస్ కి కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని అదే సర్కిల్‌లో ఉంచుతూ, రోడ్డుకు సరిగ్గా మధ్యలోకి వచ్చేలా (సెంటరింగ్) పునఃప్రతిష్ఠించాలని వారు కోరారు. ప్రజల, కాంగ్రెస్...
0 Comments 0 Shares 226 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com