మానవత్వం చాటుకున్న నందవరం యూత్
 నందవరం మండల కేంద్రంలోని వన్యప్రాణాలపై మానవత్వం చాటుకున్న నందవరం యువకులు నందవరం పూలు చింత ఎత్తిపోతల చెరువు పంప్ హౌస్ దగ్గర 20 కోతులకు ఆహారం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడేవి ఆ పరిస్థితిని చూసి అక్కడ ఉన్న నందవరం గొర్రె కాపర్లు నందవరం లోని యువకులకు పరిస్థితి వివరించడం జరిగింది. వెంటనే మూగజీవాలకు ఆహారం టమోటాలు ,పండ్లు, బిస్కెట్లు, బ్రెడ్స్ కోతులకు ఆహారం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోట...
0 Comments 0 Shares 79 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com