Tomorrow medical shops closed
రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్   దేశవ్యాప్తంగా రేపు మందుల దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది.   అత్యవసరంగా అవసరమయ్యే మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని ప్రజలకు సూచించింది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ప్రతిరోజూ మందులు వాడేవారు తమకు అవసరమైన ఔషధాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని...
0 Comments 0 Shares 36 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com