"తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: ఉద్యోగాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు!
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద తీపి కబురు అందించింది.  డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ (నేరుగా భర్తీ చేసే) విధానంలో చేపట్టే వివిధ ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని మరో 10 సంవత్సరాల పాటు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో సాధారణ పరిపాలన శాఖ జీవో నెంబర్ 86 (G.O.Ms.No.86)...
0 Comments 0 Shares 275 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com