ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఏకగ్రీవాలు రద్దు చేయాలి.
చిలుకూరు మండల కేంద్రంలో  రాష్ట్ర క్యాబినెట్ ఏప్రిల్ 23, 2026 న తీసుకున్న నిర్ణయం ప్రకారం 908 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలక మండళ్ళను నియమించాలని నిర్ణయం తీసుకుంది .దీని ప్రకారం ప్రతి సహకార సంఘం లో 13 మంది సభ్యుల పేర్లను పాలక పార్టీ ,వ్యక్తులను అధ్యక్ష, డైరెక్టర్ పదవులో నామినేట్ చేసుకోవడo జరుగుతుందని ఇది రాజ్యాంగ విరుద్ధం .నామినేట్ వ్యవస్థకు పూర్తిస్థాయిచట్టబద్ధత...
0 Comments 0 Shares 168 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com