ఎమ్మిగనూర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి మరియు రాష్ట్ర కార్యదర్శి ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలుకులు తేర్నెకల్ సురేంద్ర రెడ్డి గార్ల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలు తో...
0 Comments 0 Shares 71 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com