నిజామాబాద్
ప్రజా పాలన..ప్రగతి ప్రణాళిక లో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు , వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. పదో తరగతి, ఇంటర్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ విద్యార్థులకు రివార్డులు అందజేయడం సంతోషంగా ఉంది. ప్రతి విద్యార్థి స్మార్ట్ ఫోన్ లకు దూరంగా ఉంటూ..ఉత్తమ లక్ష్యం వైపు అడుగులు...
0 Comments 0 Shares 38 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com