ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బిజెపి నాయకులు
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మిగనూరు పట్టణ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు VGA దయాసాగర్ గారు మాట్లాడుతూ కొందరు టిడిపి నాయకులు విషయాలు తెలుసుకోకుండా నందవరం మండల బిజెపి నాయకులు గురురాజు దేశాయి గారి మీద కొందరు టిడిపి నాయకులు ఆయన వ్యక్తిగతల విషయాలపై వ్యాపారాల విషయాలపై సోషల్ మీడియాల ద్వారా వ్యతిరేకంగా వ్యక్తిగతంగా దూషించడం సరైన చర్య కాదని వారిపై పరువు నష్టధావం...
0 Comments 0 Shares 65 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com