అంబులెన్స్ పై కూలిన చెట్టు.... నర్సంపేట నుంచి వరంగల్ వెళ్తున్న 108 అంబులెన్స్ పై చెట్టు కూలి పడింది.......!
భారత్ అవాజ్ న్యూస్: 17 మే రోజున నర్సంపేట : సాధారణంగా అంబులెన్స్ లోపేషెంట్లను తరలిస్తుంటారు. రోగికి అత్యవసరంగా చికిత్స అందించేందుకు అంబులెన్స్ లు చాలా ఉపయోగపడుతుంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అంబులెన్స్ లు కూడా ప్రమాదాలకు గురవుతుంటూ ఉంటాయి. తాజాగా అంబులెన్స్ అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. నర్సంపేట నుంచి వరంగల్ వెళ్తున్న 108 అంబులెన్స్ పై చెట్టు కూలి పడింది. ఈ ఘటన నర్సంపేట మండలం లక్నెపల్లి...
0 Comments 0 Shares 51 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com