మంచిర్యాల 32 వ డివిజన్ లో పర్యటించిన మేయర్ : ధర్ని మధుకర్
మంచిర్యాల :మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు,32 వ డివిజన్ లో 50 లక్షల వ్యయం తొ చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని మరియు 4 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన డ్రైనేజీ నిర్మాణం పనులను ఈ రోజు మేయర్ గారు స్థానికులతో కలిసి పరిశీలించారు,ఈ సందర్భంగా మేయర్ గారు...
0 Comments 0 Shares 72 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com